కూటకము
From Wikipedia, the free encyclopedia
కూటకము (malleus or hammer) మధ్య చెవిలోని ఒక చిన్న ఎముక. ఇది సుత్తి ఆకారంలో ఉంటుంది. లాటిన్ భాషలో "మాలియస్" అనగా సుత్తి అని అర్ధం. ఇది దాగలి ఎముకను కర్ణభేరి యొక్క లోపలి పొరను సంధిస్తుంది. మధ్య చెవిలోని మూడు చిన్న ఎముకలలో కూటకము (మల్లెయస్) పెద్దది, సగటు పొడవు ఎనిమిది మిల్లీమీటర్ల వరకు ఉంటుంది.
త్వరిత వాస్తవాలు Bone: Malleus, MeSH ...
Bone: Malleus | |
---|---|
Left malleus. A. From behind. B. From within. | |
The right membrana tympani with the hammer and the chorda tympani, viewed from within, from behind, and from above. (Malleus visible at center.) | |
మూస:Middle ear map | |
Bones and muscles in the tympanic cavity in the middle ear | |
Latin | Malleus |
Gray's | subject #231 1044 |
Precursor | 1st branchial arch[1] |
MeSH | Malleus |
మూసివేయి