![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/91/S._Kultar_Singh_Sandhwan.jpg/640px-S._Kultar_Singh_Sandhwan.jpg&w=640&q=50)
కుల్తార్ సింగ్ సంధ్వాన్
From Wikipedia, the free encyclopedia
కుల్తార్ సింగ్ సంధ్వాన్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన కొట్కపుర శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2022 మార్చి 21 నుండి శాసనసభ స్పీకర్గా ఎన్నికయ్యాడు.[2]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
![]() | |||
శాసనసభ స్పీకర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 21 మార్చి 2022 | |||
ముందు | రాణా కె. పి. సింగ్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మార్చి 2017 | |||
నియోజకవర్గం | కొట్కపుర | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1975-04-16) 1975 ఏప్రిల్ 16 (వయసు 49) కొట్కపుర, పంజాబ్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
నివాసం | కొట్కపుర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి