కుమారి కమల
From Wikipedia, the free encyclopedia
కుమారి కమల భరతనాట్య కళాకారిణి, చలనచిత్ర నటి. ఈమె 100కు పైగా తమిళ, కన్నడ, తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.
త్వరిత వాస్తవాలు కుమారి కమల, జననం ...
కుమారి కమల | |
---|---|
జననం | (1934-06-16) 1934 జూన్ 16 (వయసు 90) మయూరం, మద్రాసు ప్రెసిడెన్సీ |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | బేబి కమల |
వృత్తి | భరతనాట్య కళాకారిణి, నటి |
జీవిత భాగస్వామి |
|
మూసివేయి