కాల్షియం హైపోక్లోరైట్
From Wikipedia, the free encyclopedia
కాల్సియం హైపోక్లోరైట్ఒక రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం.కాల్సియం, క్లోరిన్, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన కాల్సియం హైపోక్లోరైట్ రసాయన సమ్మేళనపదార్థం ఏర్పడినది. కాల్సియం హైపోక్లోరైట్ రసాయన సమ్మేళన పదార్థం యొక్క రసాయన సంకేతపదం Ca (ClO) 2. సున్నం, కాల్సియం క్లోరైడ్ లమిశ్ర మైన ఈ రసాయన సంయోగ పదార్థాన్ని విపణి వీధిలో క్లోరిన్ పొడి లేదా విరంజన చూర్ణం (bleaching powder) అను పేరున అమ్మబడుచున్నది. దీనిని నీటిని శుద్ధికరణప్లాంటు లలో బ్లీచింగ్ కారకంగా ఉపయోగిస్తారు. సోడియం హైపోక్లోరైట్ కన్న కాల్సియం హైపోక్లోరైట్ ఎక్కువ స్థిరమైనది, ఎక్కువ ప్రమాణంలో క్లోరిన్ ను కలిగి ఉంది.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Hypochlorous acid, calcium salt Bleaching powder, Calcium oxychloride | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7778-54-3] |
పబ్ కెమ్ | 24504 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 231-908-7 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | NH3485000 |
SMILES | [Ca+2].[O-]Cl.[O-]Cl |
| |
ధర్మములు | |
Ca(ClO)2 | |
మోలార్ ద్రవ్యరాశి | 142.98 g/mol |
స్వరూపం | white/gray powder |
సాంద్రత | 2.35 g/cm3 (20 °C) |
ద్రవీభవన స్థానం | 100 °C (212 °F; 373 K) |
బాష్పీభవన స్థానం | 175 °C (347 °F; 448 K) decomposes |
నీటిలో ద్రావణీయత |
21 g/100 mL, reacts |
ద్రావణీయత | reacts in alcohol |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | ICSC 0638 |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R8, R22, మూస:R31, R34, R50 |
S-పదబంధాలు | (S1/2), S26, S36/37/39, S45, S61 |
జ్వలన స్థానం | {{{value}}} |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
850 mg/kg (oral, rat) |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Sodium hypochlorite |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Y verify (what is YN ?) | |
Infobox references | |
మూసివేయి