కార్ నికోబార్
నికోబార్ జిల్లా పరిపాలనా కెేంద్రం / From Wikipedia, the free encyclopedia
కార్ నికోబార్, నికోబార్ దీవులకు ఉత్తరాన ఉంది. ఇది భారత కేంద్రపాలిత ప్రాంత భూభాగమైన అండమాన్ నికోబార్ దీవులుకు చెందిన మూడు జిల్లాల పరిపాలనా కేంద్రాలలో నికోబార్ జిల్లా పరిపాలనా కెేంద్రం.[3]
త్వరిత వాస్తవాలు భూగోళశాస్త్రం, ప్రదేశం ...
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | బంగాళాఖాతం |
అక్షాంశ,రేఖాంశాలు | 9.17°N 92.78°E / 9.17; 92.78 |
ద్వీపసమూహం | నికోబార్ (అండమాన్ నికోబార్ దీవులు) |
ప్రక్కన గల జలాశయాలు | హిందూ మహాసముద్రం |
మొత్తం ద్వీపాలు | 1 |
ముఖ్యమైన ద్వీపాలు |
|
విస్తీర్ణం | 126.9 km2 (49.0 sq mi)[1] |
పొడవు | 15 km (9.3 mi) |
వెడల్పు | 12 km (7.5 mi) |
తీరరేఖ | 51 km (31.7 mi) |
అత్యధిక ఎత్తు | 10 m (30 ft) |
నిర్వహణ | |
జిల్లా | నికోబార్ |
ద్వీపాల సముదాయం | నికోబార్ దీవులు |
భారతదేశ ఉప విభాగం | కార్ నికోబార్ ఉపవిభాగం |
తాలూకా | కార్ నికోబార్ తాలూకా |
అతిపెద్ద ప్రాంతము | మలక్కా (pop. 1637) |
జనాభా వివరాలు | |
జనాభా | 17841 (2014) |
జన సాంద్రత | 140.5 /km2 (363.9 /sq mi) |
జాతి సమూహాలు | హిందూ, నికోబారీస్ ప్రజలు |
అదనపు సమాచారం | |
పిన్కోడ్ సంఖ్య | 744301 |
ప్రాంతీయ ఫోన్కోడ్ | 03192 |
ISO కోడ్ | IN-AN-00[2] |
అక్షరాస్యత | 84.4% |
సగటు వేసవికాల ఉష్ణోగ్రత | 30.2 °C (86.4 °F) |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 23.0 °C (73.4 °F) |
లింగ నిష్పత్తి | 1.2♂/♀ |
జనాభా కోడ్ | 35.638.0001 |
అధికార భాషలు | హిందీ, ఆంగ్లం, తమిళం కార్ భాష (ప్రాంతీయ) |
మూసివేయి