![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/91/Baltoro_glacier_from_air.jpg/640px-Baltoro_glacier_from_air.jpg&w=640&q=50)
కారకోరం
భారత, చైనా, పాకిస్తాన్ల సరిహద్దుల వద్ద వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి / From Wikipedia, the free encyclopedia
కారకోరం లేదా కారాకోరమ్ ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వత శ్రేణి. ఇది పాకిస్థాన్, భారతదేశం, చైనా దేశాల సరిహద్దులో ఉంది. ఈ పర్వతశ్రేణి హిందూకుష్ నుండి హిమాలయాల వరకు విస్తరించి ఉంది.[1][2] ఈ పర్వతశ్రేణి ఆసియా లో అతి పెద్ద శ్రేణులలో ఒకటి. ఈ శ్రేణిలో 8000 మీ. కంటే ఎక్కువ ఎత్తున్న శిఖరాలు నాలుగున్నాయి. అత్యంత ఎత్తైన శిఖరం 8,611 మీ. (28,251 అ.) ఎత్తున్న కె2. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం.
త్వరిత వాస్తవాలు కారకోరం, అత్యంత ఎత్తైన బిందువు ...
కారకోరం | |
---|---|
![]() మధ్య కారకోరం లోని బల్టోరో హిమానీ నదం. గిల్గిట్ బల్టిస్తాన్, పక్ ఆక్రమిత కాశ్మీరు | |
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | K2, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు |
ఎత్తు | 8,611 మీ. (28,251 అ.) |
నిర్దేశాంకాలు | 35°52′57″N 76°30′48″E |
భౌగోళికం | |
దేశాలు | ఆఫ్ఘనిస్తాన్, చైనా, భారత దేశం, పాకిస్తాన్ and తజికిస్తాన్ |
ప్రాంతాలు | గిల్గిట్ బల్టిస్తాన్, లడాఖ్, జింజియాంగ్ and బదక్షణ్ |
Range coordinates | 36°N 76°E |
సరిహద్దు | పామీర్ పర్వతాలు, హిందూ కుష్, కున్లున్ పర్వతాలు, హిమాలయాలు and లడాఖ్ శ్రేణి |
మూసివేయి