![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a6/Akbarpur_kanpur_dehat_temple_and_places_5.jpg/640px-Akbarpur_kanpur_dehat_temple_and_places_5.jpg&w=640&q=50)
కాన్పూర్ దేహత్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కాన్పూర్ దేహత్ జిల్లా ఒకటి. అక్బర్పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కాన్పూర్ డివిజన్లో భాగం.
త్వరిత వాస్తవాలు కాన్పూర్ దేహత్ జిల్లా ...
కాన్పూర్ దేహత్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
ఎడమ నుండి సవ్యదిశలో: అక్బర్పూర్లోని ఆలయం, రసూలాబాద్లోని ధర్మగర్ ఆలయం, పర్హుల్ దేవి ఆలయం, రింద్ నది, సయ్యద్ బహౌద్దీన్ జిందా షా మజార్ |
మూసివేయి
త్వరిత వాస్తవాలు కాన్పూర్ దేహత్ జిల్లా कानपुर देहात जिला کانپور دیہات, దేశం ...
కాన్పూర్ దేహత్ జిల్లా
कानपुर देहात जिला کانپور دیہات | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో కాన్పూర్ దేహత్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | కాన్పూర్ |
ముఖ్య పట్టణం | అక్బర్పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | అక్బర్పూర్ |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. రసూలాబాద్, 2. అక్బ^పూర్ - రాణీయ 3. సికంద్రా. 4. భోగినీపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,021 కి.మీ2 (1,166 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 17,95,092.[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 77.52% |
అక్షాంశ రేఖాంశాలు | 26.3443°N 79.96718°E / 26.3443; 79.96718 - 26.302°N 79.967°E / 26.302; 79.967 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి