కాథీ గ్రోవ్
From Wikipedia, the free encyclopedia
కాథీ గ్రోవ్ (జననం 1948) అమెరికన్ భావనాత్మక స్త్రీవాద ఫోటోగ్రాఫర్. ఫ్యాషన్ మ్యాగజైన్ల కోసం ఎయిర్ బ్రషింగ్, ఫోటో మానిప్యులేషన్ వంటి పద్ధతులను వాడి, ప్రొఫెషనల్ ఫోటో రీటచర్గా ఆమె ప్రసిద్ధి చెందింది.[1] ఆమె తన నైపుణ్యాలను ఉపయోగించి, ప్రఖ్యాతి గాంచిన ఫొటోలలో సబ్జెక్ట్‌లను తీసివేయడం లేదా వాటి రూపాన్ని మార్చడం చేస్తుంది. "చారిత్రికంగా మహిళలను ఏ విధంగానైతే ప్రాముఖ్యత లేనట్లుగా పరిగణించారో అలాగే వారిని చూపించేందుకు" ఈ పద్ధతిని తాను ఉద్దేశించినట్లు గ్రోవ్ రాసింది. ది అదర్ సిరీస్ అనే పేరున్న ఆమె ఫోటోల శ్రేణిలో, పాశ్చాత్య చిత్రకళకు చెందిన అత్యంత ప్రముఖమైన చిత్రాల లోని స్త్రీ సంబంధమైన విషయాలను తొలగించి చేసిన పునరుత్పత్తులు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు కాథీ గ్రోవ్, జననం ...
కాథీ గ్రోవ్ | |
---|---|
జననం | 1948 పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా |
జాతీయత | అమెరికా దేశస్థురాలు |
చేసిన పనులు | ది అదర్ సిరీస్, ఆఫ్టర్ లాంగే |
మూసివేయి