కాగితం తో తయారుచేసిన విమానం బొమ్మ / From Wikipedia, the free encyclopedia
కాగితపు విమానం అనగా ఆటలాడేందుకు కాగితంతో తయారు చేసుకున్న ఒక బొమ్మ విమానం, కాగితపు విమాన తయారీ విధానాన్ని కొన్నిసార్లు ఎయిరోగామిగా సూచిస్తారు, జపనీస్ కాగితపు మడత యొక్క కళను ఒరిగామి అంటారు