![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fc/KAKCHING.jpg/640px-KAKCHING.jpg&w=640&q=50)
కాక్చింగ్
మణిపూర్ రాష్ట్రంలోని కాక్చింగ్ జిల్లా ముఖ్య పట్టణం, / From Wikipedia, the free encyclopedia
కాక్చింగ్, మణిపూర్ రాష్ట్రంలోని కాక్చింగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. రాష్ట్ర ఆగ్నేయ భాగంలో ఉన్న ఈ పట్టణం, రాష్ట్రంలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. 2018లో కాక్చింగ్ పట్టణాన్ని ఈశాన్య భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా ప్రకటించారు.[1][2][3][4][5]
త్వరిత వాస్తవాలు కాక్చింగ్, రాష్ట్రం ...
కాక్చింగ్ | |
---|---|
పట్టణం | |
![]() కాక్చింగ్ పట్టణ దృశ్యం | |
Coordinates: 24.48°N 93.98°E / 24.48; 93.98 | |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | కాక్చింగ్ |
Elevation | 776 మీ (2,546 అ.) |
జనాభా (2011) | |
• Total | 32,138 |
భాషలు | |
• అధికారిక | మీటీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంఎన్ |
మూసివేయి