కాకినాడ
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా నగరం, జిల్లా కేంద్రం / From Wikipedia, the free encyclopedia
కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా నగరం, జిల్లాకేంద్రం. ఇది భారత తూర్పుతీర ప్రాంతంలో ప్రముఖ ఓడరేవు కూడా. దగ్గరలోని కె.జి బేసిన్ లో చమురు అన్వేషణ, వెలికితీత కార్యకలాపాలవలన పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం. తిన్నటి విశాలమైన వీధులు, విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి గ్రంథాలయాలు, కళాశాలలు మొదలైన హంగులన్నీ దరిదాపు 1900 సంవత్సరం నుండి ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు కాకినాడ కొరింగ, కొ-కెనడ, కాకి నందివాడ, దేశం ...
కాకినాడ
కొరింగ, కొ-కెనడ, కాకి నందివాడ | |
---|---|
నగరం | |
Nickname(s): రెండవ మద్రాసు, ఫింఛనుదారుల స్వర్గం | |
Coordinates: 16°57′58″N 82°15′18″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రంkannA shivanageswararao | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ |
స్థాపన | 1759 |
పట్టణంగా గుర్తింపు | 1866 |
Government | |
• Type | నగర పాలక సంస్థ |
• Body | కాకినాడ నగరపాలక సంస్థ Kakinada Urban Development Authority (KAUDA) |
• మేయరు | సుంకర శివ ప్రసన్న[2] |
• శాసనసభ్యుడు(రాలు) | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(పట్టణ) కురసాల కన్నబాబు(గ్రామీణ) |
• పార్లమెంటు సభ్యుడు(రాలు) | వంగా గీత |
Area | |
• నగరం | 30.51 km2 (11.78 sq mi) |
Population | |
• నగరం | 3,84,182 |
• Density | 13,000/km2 (33,000/sq mi) |
• Metro | 4,43,028 |
Demonym | కాకినాడోడు |
అక్షరాస్యత వివరాలు | |
• అక్షరాస్యత శాతం | 81.23% |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 533001, 533002, 533003, 533004, 533005, 533006, 533016 |
Area code | +91–884 |
వాహనాల నమోదు | AP05, AP06 (గతం) AP39 (2019 జనవరి 30 నుండి)[5] |
మూసివేయి