![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ec/Kandy_Montage.jpeg/640px-Kandy_Montage.jpeg&w=640&q=50)
కాండీ నగరం
శ్రీలంకలోని రెండవ అతిపెద్ద నగరం / From Wikipedia, the free encyclopedia
కాండీ (సింహళం: క్యాండీMahanuwara (help·info), తమిళం: కండి, కాండీ
kandi (help·info)) శ్రీలంకలోని రెండవ అతిపెద్ద నగరం. ఇది కాండీ, మాతలే, నువారా ఎలియా జిల్లాలతో కూడిన శ్రీలంకలోని సెంట్రల్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక ప్రధాన నగరం. ఇది శ్రీలంకను పరిపాలించిన పురాతన రాజుల చివరి రాజధాని[1]. ఈ నగరం కాండీ పీఠభూమిలో కొండల మధ్యలో ఉంది. కాండీ నగరంలో, ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన బౌద్ధ ప్రార్థనా స్థలాలలో ఒకటైన టూత్ రెలిక్ (శ్రీ దళాద మలిగావా) ఉంది. దీనిని1988లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది[2].
త్వరిత వాస్తవాలు కాండీ క్యాండీ, దేశం ...
కాండీ
క్యాండీ | |
---|---|
శ్రీలంకలోని నగరాలు | |
![]() ఎడమ పై నుండి సవ్యదిశలో: టెంపుల్ ఆఫ్ ద టూత్, బహిరవకాండ ఆలయం, బోగంబర జైలు ప్రవేశ ద్వారం, కాండీ క్లాక్ టవర్, కాండీ లేక్, పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శరచ్చంద్ర ఓపెన్-ఎయిర్ థియేటర్ | |
Nickname: సెంకడగల | |
Coordinates: 7°17′47″N 80°38′6″E | |
దేశం | శ్రీలంక |
శ్రీలంక ప్రావిన్స్ | సెంట్రల్ ప్రావిన్స్, శ్రీలంక |
శ్రీలంక నగరాలు | కాండీ నగరం |
సెంట్రల్ ప్రావిన్స్, శ్రీలంక డివిజనల్ సెక్రటేరియట్లు | క్యాండి డివిజనల్ సెక్రటేరియట్ |
కాండీ మునిసిపల్ కౌన్సిల్ | 1865 |
Founded by | సేనసమ్మత విక్రమబాహు |
Government | |
• Type | శ్రీలంక మున్సిపల్ కౌన్సిల్ |
• Body | కాండీ మున్సిపల్ కౌన్సిల్ |
• కాండీ మేయర్ | కేసెర సేనానాయకే, యునైటెడ్ నేషనల్ పార్టీ |
విస్తీర్ణం | |
• Total | 28.53 కి.మీ2 (11.02 చ. మై) |
Elevation | 500 మీ (1,600 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,25,400 |
• జనసాంద్రత | 4,591/కి.మీ2 (11,890/చ. మై.) |
Demonym | కాండియన్ |
Time zone | UTC+05:30 (శ్రీలంక సమయం) |
శ్రీలంక పోస్టల్ కోడ్ | 20000 |
ప్రాంతపు కోడ్ | శ్రీలంక టెలిఫోన్ నంబర్లు |081 |
మూసివేయి