కశ్యప సంహితFrom Wikipedia, the free encyclopedia కశ్యప సంహిత ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది. దీనిని 'వృవాజికాయంత్రికాంత', 'జీవకీయ తంత్రము' అని కూడా అంటారు. ఆయుర్వేదంలోని ఎనిమిది గ్రంథాలలో కశ్యప సంహిత అత్యంత ముఖ్యమైంది. కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం
కశ్యప సంహిత ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది. దీనిని 'వృవాజికాయంత్రికాంత', 'జీవకీయ తంత్రము' అని కూడా అంటారు. ఆయుర్వేదంలోని ఎనిమిది గ్రంథాలలో కశ్యప సంహిత అత్యంత ముఖ్యమైంది. కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం