![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Kalyan_Singh1.jpg/640px-Kalyan_Singh1.jpg&w=640&q=50)
కల్యాణ్ సింగ్
From Wikipedia, the free encyclopedia
కళ్యాణ్ సింగ్, భారతీయ రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ (BJP) సభ్యుడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా , పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు పనిచేశాడు.2014లో రాజస్థాన్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం 2022 వ సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.[1][2]
త్వరిత వాస్తవాలు కల్యాణ్ సింగ్, 21వ రాజస్థాన్ గవర్నర్ ...
కల్యాణ్ సింగ్ | |
---|---|
![]() | |
21వ రాజస్థాన్ గవర్నర్ | |
In office 4 సెప్టెంబర్ 2014 – 8 సెప్టెంబర్ 2019 | |
అంతకు ముందు వారు | మార్గరెట్ అల్వా |
తరువాత వారు | కల్రాజ్ మిశ్రా |
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ (Additional charge) | |
In office 28 జనవరి 2015 – 12 ఆగస్టు 2015 | |
అంతకు ముందు వారు | ఊర్మిళా సింగ్ |
తరువాత వారు | ఆచార్య దేవవ్రత్ |
పార్లమెంటు సభ్యుడు for లోక్ సభ | |
In office 2009–2014 | |
అంతకు ముందు వారు | దేవేంద్ర సింగ్ యాదవ్ |
తరువాత వారు | రాజ్వీర్ సింగ్ |
నియోజకవర్గం | Etah, Uttar Pradesh |
16th Chief Minister of Uttar Pradesh | |
In office 24 June 1991 – 6 December 1992 | |
అంతకు ముందు వారు | Mulayam Singh Yadav |
తరువాత వారు | President's rule |
In office 21 September 1997 – 12 November 1999 | |
అంతకు ముందు వారు | Mayawati |
తరువాత వారు | Ram Prakash Gupta |
వ్యక్తిగత వివరాలు | |
మరణం | లక్నో, ఉత్తర ప్రదేశ్, ఇండియా |
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
ఇతర రాజకీయ పదవులు |
|
జీవిత భాగస్వామి | Ramwati Devi (1952–2021) (his death) |
సంతానం | 2 (including Rajveer Singh) |
పురస్కారాలు | పద్మ విభూషణ్ (2022) (posthumously) |
మూసివేయి