From Wikipedia, the free encyclopedia
కల్పన-1 ఉపగ్రహం మొదటి పేరు METSAT-1.భారత సంతతికి చెందిన, అమెరికా వ్యోమగామిని డా.కల్పనా చావ్లా స్మృతి చిహ్నంగా/జ్ఞాపకార్థంగా,5 వతేదీ ఫిబ్రవరి,2003లో METSAT ఉపగ్రహానికి కల్పన-1 అని పేరు మార్చారు. అమెరికా వ్యోమగామిని డా.కల్పన చావ్లా, 2003 ఫిబ్రవరి 1లో, అమెరికా ప్రయోగించినస్పేస్ షెటిల్ కొలంబియా అంతరిక్షప్రయోగసమయంలో ప్రేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆమె, తోటి వ్యోమగాములు అందరు మరణించారు.
మిషన్ రకం | Weather |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
COSPAR ID | 2002-043A |
SATCAT no. | 27525 |
వెబ్ సైట్ | ISRO Web-site |
మిషన్ వ్యవధి | 7 years[1] |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | ISRO Satellite Center Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 1,060 కిలోగ్రాములు (2,340 పౌ.) |
శక్తి | 550 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 12 September 2002, 10:24:00 UTC[2] |
రాకెట్ | PSLV C4 |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం FLP |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geostationary |
రేఖాంశం | 74° East |
విపరీతత్వం | 0.0 |
Perigee altitude | 35,807.7 కిలోమీటర్లు (22,249.9 మై.) |
Apogee altitude | 35,779.0 కిలోమీటర్లు (22,232.0 మై.) |
వాలు | 0 degrees |
వ్యవధి | 24 hours |
Instruments | |
VHHR | |
ఈఉపగ్రహాన్ని PSLV-C4 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములో సెప్టెంబరు12 వతేదీ,2002 లో, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి ప్రయోగించారు.ఈ ఉపగ్రహం యొక్క జీవిత కాలం 7 సంవత్సరాలు.ఈ ఉపగ్రహం అంతరిక్షవాతావరణ పరిశోధనఉపగ్రహం.కల్పన ఉపగ్రహాన్ని అంతకు ముందు నిర్మించి అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇన్శాట్ ఉపగ్రహసాంకేతిక పరిజ్ఞానాన్ని వారసత్వంగా తీసుకోని రూపకల్పన చేసారు.
లక్ష్యం | వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధితం Meteorological |
ఉపగ్రహం బరువు | 1060 kg mass (at Lift – off) 498 kg (Dry mass) |
ఉపగ్రహ ఉత్పత్తి సామర్థ్యం | 550 W |
పే లోడు | Very High Resolution Radiometer (VHRR) Data Relay Transponder (DRT) [2] |
ప్రయోగ తేది | 12 సెప్టెంబరు 2002 |
ప్రయోగ వేదిక | సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట |
ఉపగ్రగ వాహకనౌక | PSLV–C4 |
క్షక్య | భూస్థిరకక్ష్య (74°తూర్పు రేఖాంశం) |
జీవితకాలం | 7 సంవత్సరాలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.