కనాకర్-జేత్యున్ జిల్లా
From Wikipedia, the free encyclopedia
కనాకర్-జేత్యున్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరంలో ఈశాన్య భాగంలో ఉన్నది. 2011 గణాంకాల ప్రకారం ఈ జిల్లాలో 73,886 మంది నివసిస్తున్నారు.
త్వరిత వాస్తవాలు కనాకర్-జేత్యున్ Քանաքեռ-Զեյթուն, దేశం ...
కనాకర్-జేత్యున్
Քանաքեռ-Զեյթուն | |
---|---|
Coordinates: 40°13′12″N 44°32′18″E | |
దేశం | ఆర్మేనియా |
మార్జ్ (రాజ్యం_ | యెవెరాన్ |
Government | |
• జిల్లా మేయర్ | గెవోర్క్ గజారియన్ |
విస్తీర్ణం | |
• Total | 8 కి.మీ2 (3 చ. మై) |
జనాభా (2011 జనాభా) | |
• Total | 73,886 |
• జనసాంద్రత | 9,200/కి.మీ2 (24,000/చ. మై.) |
Time zone | UTC+4 (AMT) |
మూసివేయి
ఈ జిల్లా కొండపై ఉండడం వలన యెరెవాన్ నగరం మొత్తం కనబడుతుంది. కనాకర్-జేత్యున్ పరిపాలనా జిల్లాకు సరిహద్దులుగా అవాన్, అరబ్కిర్, కెంట్రాన్, నార్ నార్క్ జిల్లాలు ఉన్నవి. బాహ్య సరిహద్దులుగాఅర్మవిర్, అరగాత్సన్, కొట్యాక్ రాష్ట్రాలు ఉన్నవి.[1]
ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది అవి: కనాకర్, నార్ జేత్యున్, మాన్యుమెంట్.