From Wikipedia, the free encyclopedia
కంకవాలి రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను నందగావ్ రోడ్ రైల్వే స్టేషను, తదుపరి స్టేషను సింధుదుర్గ్ రైల్వే స్టేషను.[2] ఈ స్టేషను ఉచిత వై-ఫైను అందిస్తుంది.[3]
కణ్కవలీ Kankavali | |||||
---|---|---|---|---|---|
సాధారణ సమాచారం | |||||
Location | కణ్కవలీ , సింధు దుర్గ్ జిల్లా, మహారాష్ట్ర | ||||
Coordinates | 16°15′32″N 73°43′12″E | ||||
యజమాన్యం | భారతీయ రైల్వేలు | ||||
లైన్లు | కొంకణ్ రైల్వే | ||||
ఇతర సమాచారం | |||||
స్టేషను కోడు | KKW | ||||
జోన్లు | కొంకణ్ రైల్వే | ||||
డివిజన్లు | రత్నగిరి | ||||
| |||||
Location | |||||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.