ఓబ్ నది
From Wikipedia, the free encyclopedia
ఓబ్ నది రష్యాలోని పశ్చిమ సైబీరియాలో ఒక ప్రధానమైన నది. ప్రపంచంలో ఏడో అతి పొడవైన నది. ఇది బియా, కటూన్ నదుల సంగమం వద్ద రూపొందింది. అల్తాయ్ పర్వతాలలో ఉద్భవించాయి. ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ప్రవహించే మూడు గొప్ప సైబీరియన్ నదులలో ఇది అన్నిటి కంటే పశ్చిమాన ఉన్న నది (ఇతర రెండు నదులు యెనిసెయి నది, లెనా నది). ఓబ్ నది పూర్తిగా రష్యాలోనే ప్రవహిస్తుంది. దాని ఉపనదులు మాత్రం కజఖ్స్తాన్, చైనా, మంగోలియాల్లో కూడా ప్రవహిస్తాయి. చైనాలో ఉద్భవించిన దీని ఉపనది ఇర్టిష్ వచ్చి కలిసాక, ఓబ్ పాయలుగా చీలుతుంది. ఇర్టిష్ నది ఓబ్ కంటే పొడవైనది.దీని పొడవు 4,248 కి.మీ. దీని ఇతర ఉపనదులు టోం, చులిం, కెట్, టిం, వాఖ్, వాస్యుగన్, సెవెర్నాయా సోస్వా.
త్వరిత వాస్తవాలు ఓబ్, స్థానిక పేరు ...
ఓబ్ | |
---|---|
స్థానిక పేరు | [Обь] Error: {{Native name}}: missing language tag (help) (language?) |
స్థానం | |
దేశం | రష్యా |
Region | Altai Krai, Novosibirsk Oblast, Tomsk Oblast, Khanty-Mansi Autonomous Okrug, Yamalia |
నగరాలు | Biysk, Barnaul, Novosibirsk, Nizhnevartovsk, Surgut |
భౌతిక లక్షణాలు | |
మూలం | కటూన్ |
• స్థానం | బేలుఖా పర్వతంం, అల్టాయ్ రిపబ్లిక్ |
• అక్షాంశరేఖాంశాలు | 49°45′0″N 86°34′0″E |
• ఎత్తు | 2,300 మీ. (7,500 అ.) |
2nd source | బియా |
• స్థానం | టెలెట్స్కోయె సరస్సు, అల్టాయ్ రిపబ్లిక్ |
• అక్షాంశరేఖాంశాలు | 51°47′11″N 87°14′49″E |
• ఎత్తు | 434 మీ. (1,424 అ.) |
3rd source | Most distant source: Ob-Irtysh system |
• స్థానం | near Mang-tai-ch’ia-ta-fan pass, Altai Mountains, Xinjiang, China |
• అక్షాంశరేఖాంశాలు | 47°52′39″N 89°58′12″E |
• ఎత్తు | 2,960 మీ. (9,710 అ.) |
Source confluence | Near Biysk |
• స్థానం | అల్టాయ్ క్రాయ్ |
• అక్షాంశరేఖాంశాలు | 52°25′54″N 85°01′26″E |
• ఎత్తు | 195 మీ. (640 అ.) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | ఓబ్ సింధుశాఖ |
• స్థానం | ఓబ్ డెల్టా, యమాలియా |
• అక్షాంశరేఖాంశాలు | 66°32′02″N 71°23′41″E |
• ఎత్తు | 0 మీ. (0 అ.) |
పొడవు | 3,650 కి.మీ. (2,270 మై.) |
పరీవాహక ప్రాంతం | 2,972,497 కి.మీ2 (1,147,688 చ. మై.) |
ప్రవాహం | |
• స్థానం | Salekhard[1] |
• సగటు | 12,475 m3/s (440,600 cu ft/s)[2] |
• కనిష్టం | 2,360 m3/s (83,000 cu ft/s) |
• గరిష్టం | 40,200 m3/s (1,420,000 cu ft/s) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
ఉపనదులు | |
• ఎడమ | Katun, Anuy, Charysh, Aley, Parabel, Vasyugan, Irtysh, Severnaya Sosva |
• కుడి | Biya, Berd, Inya, Tom, Chulym, Ket, Tym, Vakh, Pim, Kazym |
మూసివేయి