ఓడ (ఆంగ్లం: ship), నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు, సరస్సులు, సముద్రాలు వంటి బహు పెద్ద జలాశయాల మీద ప్రయాణం చేసే యానకాలని 'ఓడలు' అనిన్నీ, నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు (boat) అనిన్నీ అనటం ఇంగ్లీషు సంప్రదాయంలో ఉంది. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు. సంస్కృతంలో 'నావ', ఇంగ్లీషులో 'నేవీ' (navy) జ్ఞాతి పదాలు కనుక యుద్ధ విన్యాసాలలో వాడే పెద్ద పెద్ద పడవలని నౌకలు అంటే బాగుంటుందేమో.
10,000 సంవత్సరాలకు పూర్వమే, మానవునికి ఓడలను తయారు చేసి ఉపయోగించడం తెలుసు. వాటిని, వేట కొరకు, మరీ ముఖ్యంగా చేపల వేటకు ఉపయోగించేవాడు. ప్రయాణ సాధనంగానూ ఉపయోగించేవాడు.
Encyclopædia Britannica (1911). "Ship". In Chisholm, Hugh (ed.). Encyclopædia Britannica. Vol.24 (11thed.). pp.881–889. Retrieved 2008-02-22.
Fisheries and Aquacultures Department (2007). "The Status of the Fishing Fleet". The State of World Fisheries and Aquaculture 2006. Rome: Food and Agriculture Organization of the United Nations. Archived from the original on 2008-04-12. Retrieved 2008-04-20.
Maloney, Elbert S. (2003). Chapman Piloting and Seamanship (64thed.). New York, NY: Hearst Communications Inc. ISBN978-1618372437.
Office of Data and Economic Analysis (2006). "World Merchant Fleet 2001–2005"(PDF). United States Maritime Administration. Archived from the original(PDF) on 2007-02-21. Retrieved 2008-05-20.
Sawyer, L. A.; Mitchell, W. O. (1987). Sailing ship to supertanker: the hundred-year story of British Esso and its ships. Lavenham, Suffolk: Terence Dalton. ISBN0-86138-055-X.
Turpin, Edward A.; McEwen, William A (1980). Merchant Marine Officers' Handbook (4thed.). Centreville, MD: Cornell Maritime Press. ISBN978-0870333798.
United Nations Conference on Trade and Development (UNCTAD) (2006). Review of Maritime Transport, 2006(PDF). New York and Geneva: United Nations. Archived from the original(PDF) on 2011-07-28.
United Nations Conference on Trade and Development (UNCTAD) (2007). Review of Maritime Transport, 2007(PDF). New York and Geneva: United Nations. Archived from the original(PDF) on 2017-12-07.