ఒలింపయనులు
From Wikipedia, the free encyclopedia
ఒలింపస్ పర్వతం గ్రీసు దేశంలో మిక్కిలి ఎత్తైన పర్వతం (2,917 మీటర్లు ఎత్తు). దాని ఠీవి, దాని రాజసం, దాని అందంతో పాటు అది అందరికి అందుబాటులో లేని కారణంగా ప్రాచీన గ్రీసు దేశస్తులు దానిని దేవతల ఆలవాలంగా ఆరాధించేరు. ఈ పర్వతం మీదనే ముఖ్యమైన పన్నెండు మంది దేవతలు నివాసమున్నారని ప్రాచీన కాలంలో గ్రీసు దేశస్తులు నమ్మేవారు. ఈ పన్నెండు మందిని “ఒలింపియనులు” అని పిలుస్తారు.
త్వరిత వాస్తవాలు ఒలింపస్ పర్వతం, అత్యంత ఎత్తైన బిందువు ...
ఒలింపస్ పర్వతం | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | Mytikas |
ఎత్తు | 2,917 మీ. (9,570 అ.) |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 2,353 మీ. (7,720 అ.) |
మాతృశిఖరం | Musala |
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్ | 254 కి.మీ. (158 మై.) |
నిర్దేశాంకాలు | 40°05′08″N 22°21′31″E |
భౌగోళికం | |
మూసివేయి