![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/2014_Erywa%25C5%2584%252C_Erebuni%252C_Widok_z_twierdzy_Erebuni_%252811%2529.jpg/640px-2014_Erywa%25C5%2584%252C_Erebuni%252C_Widok_z_twierdzy_Erebuni_%252811%2529.jpg&w=640&q=50)
ఎరెబుని జిల్లా
From Wikipedia, the free encyclopedia
[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in మాడ్యూల్:Arguments at line 260: table index is nil.]]
త్వరిత వాస్తవాలు ఎరెబుని Էրեբունի, దేశం ...
ఎరెబుని
Էրեբունի | |
---|---|
![]() ఎరెబుని కోట పైనుండి జిల్లా చిత్రం | |
![]() | |
Coordinates: 40°08′23″N 44°31′40″E | |
దేశం | ఆర్మేనియా |
మార్జ్ (రాజ్యం_ | యెవెరాన్ |
Government | |
• జిల్లా మేయర్ | ఆర్మెన్ హరుత్యుయన్ |
విస్తీర్ణం | |
• Total | 48 కి.మీ2 (19 చ. మై) |
జనాభా (2011 జనాభా) | |
• Total | 1,23,092 |
• జనసాంద్రత | 2,600/కి.మీ2 (6,600/చ. మై.) |
Time zone | UTC+4 (AMT) |
మూసివేయి
ఎరెబుని, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరమధ్యలోని ఆగ్నేయ భాగంలో ఉంటుంది. దేనిలోనే ఎరెబుని కోట ఉన్నది. ఎరెబునికు సరిహద్దులుగా పడమటన షెంగావిత్ జిల్లా, ఉత్తరాన కెంట్రాన్, నార్క్-మరాష్, నార్ నార్క్ జిల్లాలు, తూర్పున కొటయ్క్ జిల్లాలు, నుబరాషెన్ జిల్లా, కొటయ్క్ ప్రావిన్స్ జిల్లాలు ధక్షిణాన ఉన్నవి.[1]