ఎయిర్ ఫోర్స్ అకాడమీ, దుండిగల్
తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలో ఉన్న భారత రక్షణ సేవా శిక్ / From Wikipedia, the free encyclopedia
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలో ఉన్న భారత రక్షణ సేవా శిక్షణ సంస్థ. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 43 కి.మీ.ల దూరంలో ఉంది.[1] 1969లో స్థాపించబడిన ఈ అకాడమీలో 1971 నుండి కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. ఇది 7,050 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
త్వరిత వాస్తవాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, సంగ్రహం ...
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||||||
విమానాశ్రయ రకం | భారత సైనిక అకాడమీలు | ||||||||||||||
యజమాని | రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం | ||||||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత వైమానిక దళం | ||||||||||||||
ప్రదేశం | దుండిగల్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | ||||||||||||||
ఎత్తు AMSL | 2,013 ft / 614 m | ||||||||||||||
అక్షాంశరేఖాంశాలు | 17°37′38″N 078°24′12″E | ||||||||||||||
రన్వే | |||||||||||||||
| |||||||||||||||
7,050 ఎకరాలు |
మూసివేయి