From Wikipedia, the free encyclopedia
ఎన్. చలువరాయ స్వామి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు నాగమంగళ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]
ఎన్. చలువరాయ స్వామి | |||
వ్యవసాయ శాఖ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 27 మే 2023 | |||
గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2006 – 2007 | |||
గవర్నరు | టి. ఎన్. చతుర్వేది | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2023 | |||
ముందు | సురేష్ గౌడ | ||
నియోజకవర్గం | నాగమంగళ | ||
పదవీ కాలం 2013 – 2018 | |||
ముందు | సురేష్ గౌడ | ||
తరువాత | సురేష్ Gowda | ||
నియోజకవర్గం | నాగమంగళ | ||
పదవీ కాలం 1999 – 2008 | |||
ముందు | ఎల్.ఆర్. శివరామ్ గౌడ | ||
తరువాత | సురేష్ గౌడ | ||
నియోజకవర్గం | నాగమంగళ | ||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 2009 – 2013 | |||
ముందు | అంబరీష్ | ||
తరువాత | రమ్య | ||
నియోజకవర్గం | మాండ్య | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఇజ్జల ఘట్ట, నాగమంగళ మండలం, మాండ్య జిల్లా, కర్ణాటక | 1960 జూన్ 1||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ధనలక్ష్మి బి. కే. | ||
నివాసం | జేపీ నగర్ , బెంగళూరు | ||
మూలం | http://india.gov.in/my-government/indian-parliament/n-chaluvaraya-swamy |
ఎన్.చెలువరాయ స్వామి 1994 నుంచి 1999 వరకు జిల్లా పంచాయతీ సభ్యుడిగా, 1996 నుంచి 1997 మధ్య వైస్ ప్రెసిడెంట్గా పని చేసి ఆ తర్వాత 1999 & 2008 ఎన్నికల్లో రెండు సార్లు కర్ణాటక శాసనసభకు నాగమంగళ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. ఆయన 2009లో మాండ్య లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఎన్.చెలువరాయ స్వామి 2013లో జెడిఎస్ అభ్యర్థిగా నాగమంగళ నుండి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికై తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆయన 2018లో కాంగ్రెస్లో చేరి నాగమంగళ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్.చెలువరాయ స్వామి 2023లో కాంగ్రెస్ అభ్యర్థిగా నాగమంగళ నుండి పోటీ చేసి గెలిచి సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.