ఎనిమా
పేగులను శుభ్రం చేయడానికి వాడే ప్రక్రియ / From Wikipedia, the free encyclopedia
మానవుని పేగుల పరిశుభ్రతను బట్టే శరీరం లోపల శరీర పరిశుభ్రత ఉంటుంది..[1] పేగులను శుభ్రం చేయడానికి ‘ఎనిమా’ అనేది తేలికైంది. ఖర్చు లేనిది, ఇతర దుష్పలితాలు లేనిది. బయటినుంచి పురీషనాళం ద్వారా పంపిన ద్రవాల వలన విరేచనం అయ్యేలా ప్రేరేపించడం ద్వారా పేగులను శుద్ధిచేసే ప్రక్రియను ఎనిమా అంటారు. దీనిని వైద్యులు ఆపరేషన్లకు ముందు పొట్టను, పేగులు శుద్ది చేయడం కోసం ఈ ప్రక్రియను వాడతారు.