![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/M.Arunachalam.jpg/640px-M.Arunachalam.jpg&w=640&q=50)
ఎం. అరుణాచలం
From Wikipedia, the free encyclopedia
ఎం. అరుణాచలం ( 1944 మార్చి 4 - 2004 జనవరి 21), ఒక భారతీయ రాజకీయ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి. అరుణాచలం చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి బి ఎల్ చేసారు అరుణాచలం తూత్తుకుడిలోని చిదంబరం కళాశాల నుండి పట్టా పొందారు. అరుణాచలం తెన్కాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అరుణాచలం 1977, 1980, 1984, 1989 1991 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.
త్వరిత వాస్తవాలు ఎం. అరుణాచలం, భారత రసాయనాల శాఖ మంత్రి ...
ఎం. అరుణాచలం | |
---|---|
![]() | |
భారత రసాయనాల శాఖ మంత్రి | |
In office 1997 జూన్– 1997 సెప్టెంబర్ | |
నియోజకవర్గం | తెన్కాసి లోక్ సభ నియోజకవర్గం |
భారత కార్మిక ఉపాధి శాఖ మంత్రి | |
In office 1996 ఆగస్ట్– 1997 మే | |
ప్రధాన మంత్రి | హెచ్.డి. దేవే గౌడ |
నియోజకవర్గం | తెన్కాసి లోక్ సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1944 మార్చి 3 , చెన్నై |
మరణం | 2004 జనవరి 21 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1966-1996) |
జీవిత భాగస్వామి | అమలా అరుణాచలం |
సంతానం | మోహన్ అరుణాచలం |
నివాసం | చెన్నై , |
మూసివేయి