From Wikipedia, the free encyclopedia
ఈ అచ్చు ఉప సంవృతం, అంటే సుమారుగా చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో పళ్ళపై చర్మం వద్ద ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది ఉప తాలవ్యం. నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో ɪ అక్షరంతో గుర్తింపబడుతుంది.
ఉపసంవృత ఉపతాలవ్య నిర్యోష్ఠ్య అచ్చు | |||
---|---|---|---|
ɪ | |||
| |||
IPA అంకె | 319 | ||
సాంకేతికరణ | |||
అంశం (decimal) | ɪ | ||
యూనికోడ్ (hex) | U+026A | ||
X-SAMPA | I | ||
కిర్షెన్బాం | I | ||
పలుకు | |||
మార్చు 2× |
తాలవ్య | ఉప తాలవ్య | మధ్య | ఉప కంఠ్య | కంఠ్య |
సంవృత | |||||
ఉప సంవృత | |||||
అర్ధ సంవృత | |||||
మధ్యస్థ | |||||
అర్ధ వివృత | |||||
ఉప వివృత | |||||
వివృత |
ఇంచుమించుగా ఇది 'ఇ' శబ్దం, ఒక వికృతి రకం.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.