![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/36/Uddhav_thackeray_20090703.jpg/640px-Uddhav_thackeray_20090703.jpg&w=640&q=50)
ఉద్ధవ్ ఠాక్రే
From Wikipedia, the free encyclopedia
ఉద్దవ్ థాకరే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు.అలాగే మహారాష్ట్ర ముఖ్య మంత్రి.
త్వరిత వాస్తవాలు ముందు, వ్యక్తిగత వివరాలు ...
ఉద్ధవ్ ఠాక్రే | |||
![]() | |||
మహారాష్ట్ర ముఖ్యమంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 28 నవంబర్ 2019–29 జూన్ 2022[1] | |||
శివసేన పార్టీ అద్యక్ష్యుడు , శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) అధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 జనవరి 2013 – 10 అక్టోబర్ 2022 , 10 అక్టోబర్ 2022 | |||
సామ్నా పత్రిక సంపాదకుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జూన్ 2006 | |||
ముందు | బాల్ థాకరే | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 27 జులై, 1960 బొంబాయి, మహారాష్ట్ర | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
జీవిత భాగస్వామి | రశ్మీ ఠాక్రే | ||
సంతానం | ఆదిత్య ఠాక్రే, తేజాస్ ఠాక్రే | ||
నివాసం | మాతోశ్రీ, బంద్రా, ముంబై |
మూసివేయి