క్రికెట్ ఆడుతూ మరణించిన వారి జాబితా
From Wikipedia, the free encyclopedia
క్రికెట్ ఆడుతూ వివిధ కారణాల వలన మరణించిన క్రికెటర్ల జాబితా ఇది.
మరింత సమాచారం ఆటగాడు, కారణం ...
ఆటగాడు | కారణం | తేదీ | స్థలం |
---|---|---|---|
జాస్పర్ వినల్ | డబుల్ హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తూ తన తలపై బ్యాట్ కొట్టాడు. | 28 ఆగస్టు 1624 | హోస్టెడ్ కీన్స్, ససెక్స్ |
హెన్రీ బ్రాండ్ | బ్యాట్తోడబల్ హిట్టుకు ప్రయత్నిస్తుండగా తలపై బ్యాట్ తో కొట్టుకున్నాడు | 1647 | సెల్సీ, వెస్ట్ ససెక్స్ . |
ఫ్రెడరిక్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ | బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి తలపై బలంగా తాకింది.దీంతో రక్తం గడ్డకట్టి మరణించాడు. | 20 మార్చి 1751 | లండన్ |
జేమ్స్ బాల్చెన్ | " క్రికెట్ బాల్ తగలడంతో చనిపోయాడు." [1] | 1764 జూన్ 14 | గోడల్మింగ్, సర్రే |
జార్జ్ సమ్మర్స్ | బంతి తలపై తగిలింది.[2] | 29 జూన్ 1870 | నాటింగ్‌హామ్ |
లైటన్ | ఒక బ్యాట్స్మాన్ రిటర్న్ డ్రైవ్ ద్వారా కొట్టడంతో చనిపోయాడు.[3] | 1872 | రెప్టన్, డెర్బీషైర్ |
క్లాడ్ విల్సన్ | వడదెబ్బతో చనిపోయాడు [4] | 29 జూన్ 1881 | బెచ్వర్త్, సర్రే |
ఫ్రెడరిక్ రాండన్ | 1881లో బంతి తలపై పడింది., దాని నుండి అతను పూర్తిగా కోలుకోలేక, ఫిబ్రవరి 1883లో మరణించాడు [5] | 17 ఫిబ్రవరి 1883 | హాథర్న్, లీసెస్టర్‌షైర్ |
ఫ్రెడరిక్ జాక్మన్ | బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలాడు. [6] | 5 సెప్టెంబర్ 1891 | హార్న్డియన్, ఇంగ్లాండ్ |
చార్లెస్ లేన్ | బంతి గుండె మీద బలంగా తాకడంతో మరణించాడు. [7] | 20 మే 1895 | కాస్మే, పరాగ్వే |
ఆర్థర్ ఎర్లామ్ | బ్యాట్స్మాన్ రిటర్న్ డ్రైవ్ ద్వారా కొట్టడంతో చనిపోయాడు.[8] | జూలై 1921 | రన్‌కార్న్, చెషైర్ |
ఎడ్వర్డ్ కాక్స్ | క్రికెట్ ఆడుతున్నప్పుడు గుండె పోటు రావడంతో మరణించాడు. [9] | 23 జూలై 1925 | హోలీపోర్ట్, బెర్క్‌షైర్, ఇంగ్లాండ్ |
ఆండీ డుకాట్ | గుండె పోటు [10] | 23 జూలై 1942 | లండన్ |
టామ్ కిల్లిక్ | గుండె పోటు [11] | 18 మే 1953 | నార్తాంప్టన్ |
అబ్దుల్ అజీజ్ | బంతి గుండె మీద బలంగా తాకడంతో మరణించాడు.[12] | 17 జనవరి 1959 | కరాచీ, సింధ్, పాకిస్థాన్ |
మార్టిన్ బెడ్కోబర్ | క్రికెట్ బాల్ గుండె మీదుగా వెళ్తున్నప్పుడు తన బ్యాట్ తో కొట్టినప్పుడు మరణించాడు; [13] | 13 డిసెంబర్ 1975 | బ్రిస్బేన్, క్వీన్స్లాండ్ |
మైఖేల్ ఐన్స్‌వర్త్ | "ఆకస్మాత్తుగా మరణించాడు." [14] | 28 ఆగస్టు 1978 | హిల్లింగ్డన్, లండన్ |
విల్ఫ్ స్లాక్ | బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో మరణించాడు. [15] | 15 జనవరి 1989 | బంజుల్, గాంబియా |
ఇయాన్ ఫోలీ | మైదానంలో ఆడుతుండగా కంటి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. [16] | 30 ఆగస్టు 1993 | వైట్హావెన్, కుంబ్రియా |
రామన్ లంబా | ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తలపై బంతి తగిలింది [17] | 23 ఫిబ్రవరి 1998 | ఢాకా, బంగ్లాదేశ్ |
వసీం రాజా | పిచ్‌లో గుండెపోటుతో మరణించాడు. [15] [18] | 23 ఆగస్టు 2006 | మార్లో, బకింగ్‌హామ్‌షైర్ |
డారిన్ రాండాల్ | బంతి తలపై తాకడంతో మరణించాడు.[15] | 27 అక్టోబర్ 2013 | ఆలిస్, తూర్పు కేప్ |
ఫిలిప్ హ్యూస్ | బంతి మెడపై తాకడంతో మరణించాడు. [19] | 27 నవంబర్ 2014 | సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ |
రేమండ్ వాన్ స్కూర్ | మూర్ఛ [20]రావడంతో మరణించాడు. | 20 నవంబర్ 2015 | విండ్‌హోక్, నమీబియా |
మూసివేయి