![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1e/India-7192_-_Flickr_-_archer10_%2528Dennis%2529.jpg/640px-India-7192_-_Flickr_-_archer10_%2528Dennis%2529.jpg&w=640&q=50)
ఉదయ్‌పూర్ జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉదయపూర్ జిల్లా, పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జిల్లాల్లో ఇది ఒకటి.[2] ఇది చారిత్రాత్మక నగరం. ఉదయపూర్ ఈ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం.[1] ఈ జిల్లా రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలో ఒక భాగం.[3]
త్వరిత వాస్తవాలు ఉదయ్‌పూర్, దేశం ...
ఉదయ్‌పూర్ | |||||||
---|---|---|---|---|---|---|---|
ఎడమ నుండి సవ్యదిశలో: సిటీ ప్యాలెస్, జైసమంద్ సరస్సు, ఉదయపూర్ వద్ద ఘాట్లు, ఆరావళి హిల్స్, జగదీష్ ఆలయం నుండి ఉదయపూర్ దృశ్యం | |||||||
![]() రాజస్థాన్ పటంలో ఉదయ్‌పూర్ జిల్లా స్థానం | |||||||
Coordinates (ఉదయ్‌పూర్): 24°23′N 73°37′E | |||||||
దేశం | ![]() | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
పరిపాలనా విభాగం | ఉదయ్‌పూర్ విభాగం | ||||||
పరిపాలనా కేంద్రం | ఉదయ్‌పూర్ | ||||||
తహశీల్స్ | 1. బద్గావ్ 2. భిందర్ 3. గిర్వా 4. గోగుండా 5. జాడోల్ 6. కానోర్ 7. ఖేవారా 8. కొట్రా 9. లాసాడియా 10. మావ్లి 11. రిషాబ్డియో | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 11,724 కి.మీ2 (4,527 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• మొత్తం | 30,68,420 | ||||||
• జనసాంద్రత | 260/కి.మీ2 (680/చ. మై.) | ||||||
• Urban | 19.83% | ||||||
జనాభా | |||||||
• అక్షరాస్యత | 61.82%[1] | ||||||
భాషలు | |||||||
• అధికారిక | హిందీ | ||||||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) | ||||||
జాతీయ రహదారులు | ఎన్ఎచ్ 8, 76 | ||||||
సగటు వార్షిక అవపాతం | 554 మి.మీ |
మూసివేయి