ఉత్తర ప్రదేశ్లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
ఉత్తరప్రదేశ్లో 18వ లోక్సభ కోసం 80 మంది సభ్యులను ఎన్నుకోవడానికిఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు జూన్ 4న ప్రకటిస్తారు.[1][2][3][4][5] ఈ ఎన్నికలతో పాటు దద్రౌల్, లక్నో ఈస్ట్, గైన్సారి, దుద్ది శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. [6][7][8][9]
త్వరిత వాస్తవాలు మొత్తం 80 స్థానాలన్నిటికీ, First party ...
| |||||||||||||||||||||||||||||||||||||
← List of members of the 17th Lok Sabha#Uttar Pradesh | |||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 80 స్థానాలన్నిటికీ | |||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అభిప్రాయ సేకరణలు | |||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||
Uttar Pradesh Lok Sabha seats | |||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
2024 భారత సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లోనూ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. [10]