![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d7/Hand_INC.svg/langte-640px-Hand_INC.svg.png&w=640&q=50)
ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెస్ ఉత్తరాఖండ్ శాఖ / From Wikipedia, the free encyclopedia
ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. భారత జాతీయ కాంగ్రెస్ వారి ఉత్తరాఖండ్ రాష్ట్ర శాఖ.[1] రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడంతో పాటు స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా దీని బాధ్యతలు. ఉత్తరాఖండ్ పిసిసి ప్రస్తుత అధ్యక్షుడు కరణ్ మహారా. ఈ కమిటీకి రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన ఉనికి ఉంది. 2000 లో ఏర్పడినప్పటి నుండి అనేక సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది.
త్వరిత వాస్తవాలు ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, Chairperson ...
ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
Chairperson | యశ్పాల్ ఆర్య |
ప్రధాన కార్యాలయం | డెహ్రాడూన్ |
యువత విభాగం | ఉత్తరాఖండ్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | ఉత్తరాఖండ్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం |
|
కూటమి | Indian National Developmental Inclusive Alliance |
లోక్సభలో సీట్లు | 0 / 5
|
రాజ్యసభలో సీట్లు | 0 / 3
|
శాసనసభలో స్థానాలు | 19 / 70
|
Election symbol | |
![]() |
మూసివేయి