![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0a/Ila_Arun.jpg/640px-Ila_Arun.jpg&w=640&q=50)
ఇళా అరుణ్
From Wikipedia, the free encyclopedia
ఇలా అరుణ్ భారతీయ నటి, టీవీ ప్రముఖురాలు, రాజస్థానీ జానపద, జానపద-పాప్ గాయని. [1] ఆమె లమ్హే, జోధా అక్బర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, బేగం జాన్ వంటి అనేక ప్రముఖ బాలీవుడ్ సినిమాలలో నటించింది.
త్వరిత వాస్తవాలు ఇళా అరుణ్, వ్యక్తిగత సమాచారం ...
ఇళా అరుణ్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
ప్రాంతము | భారతదేశం |
సంగీత రీతి | సినిమా సంగీతం, నేపథ్య గానం, సాంప్రదాయిక సంగీతం, భారతీయ పాప్ |
క్రియాశీలక సంవత్సరాలు | 1979–ప్రస్తుతం |
మూసివేయి
అరుణ్ 1954 మార్చి 15న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించింది.[2][3][4] ఆమె పీయూష్ పాండే, ప్రసూన్ పాండే ల సోదరి. [5] ఆమె తల్లి భగవతి పాండే. ఇళా అరుణ్ కుమార్తె ఇషితా అరుణ్. [6]