![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/41/Iris_versicolor_3.jpg/640px-Iris_versicolor_3.jpg&w=640&q=50)
ఇరిడేసి
From Wikipedia, the free encyclopedia
ఇరిడేసి (లాటిన్ : Iridaceae) పుష్పించే మొక్కలలోని ఏకదళబీజాలుకు చెందిన ఒక కుటుంబం. దీని పేరు ఐరిస్ (Iris) ప్రజాతికి చెందిన మొక్కలనుండి వచ్చింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. దీనిలో సుమారు 2000 జాతులు ఉన్నాయి. క్రోకస్ (Crocus), ఐరిస్ ప్రజాతులు యూరేసియా పూలలో ప్రముఖస్థానాన్ని ఆక్రమించాయి.[1]
త్వరిత వాస్తవాలు శాస్త్రీయ వర్గీకరణ ...
ఇరిడేసి కాల విస్తరణ: 82 Ma PreꞒ
Ꞓ
O
S
D
C
P
T
J
K
Pg
N
↓ | |
---|---|
![]() | |
Iris versicolor, a North American species. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | Monocots |
Order: | Asparagales |
Family: | ఇరిడేసి Juss. |
మూసివేయి