ఇథనాల్
సేంద్రియ రసాయన పదార్థం / From Wikipedia, the free encyclopedia
ఇథనాల్ ఒక సేంద్రియ రసాయన సమ్మేళనం. దీన్ని ఇథైల్ ఆల్కహాల్, గ్రెయిన్ ఆల్కహాల్, తాగే మద్యం లేదా ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు. ఇది C2H6O అనే రసాయన సూత్రం కలిగిన సాధారణ ఆల్కహాల్. దీని సూత్రాన్ని CH
3−CH
2−OH అని గానీ లేదా C
2H
5OH అని గానీ కూడా రాయవచ్చు (హైడ్రాక్సిల్ సమూహానికి అనుసంధానించబడిన ఇథైల్ సమూహం). దీనిని EtOH అని సంక్షిప్తంగా అంటూ ఉంటారు. ఇథనాల్ ఒక అస్థిరమైన, మండే, రంగులేని ద్రవం. దీనికి వైన్ లాంటి వాసన, ఘాటైన రుచి ఉంటుంది. [12] [13] ఇది ఒక సైకోయాక్టివ్ డ్రగ్, రిక్రియేషనల్ డ్రగ్, ఆల్కహాలిక్ డ్రింక్స్‌లో క్రియాశీల పదార్ధం.
| |||
| |||
పేర్లు | |||
---|---|---|---|
ఉఛ్ఛారణ | /ˈɛθənɒl/ | ||
Preferred IUPAC name
Ethanol[1] | |||
ఇతర పేర్లు
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [64-17-5] | ||
పబ్ కెమ్ | 702 | ||
డ్రగ్ బ్యాంకు | DB00898 | ||
కెగ్ | C00469 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:16236 | ||
SMILES | OCC | ||
| |||
బైల్ స్టెయిన్ సూచిక | 1718733 | ||
జి.మెలిన్ సూచిక | 787 | ||
3DMet | B01253 | ||
ధర్మములు | |||
C2H6O | |||
మోలార్ ద్రవ్యరాశి | 46.07 g·mol−1 | ||
స్వరూపం | Colourless liquid | ||
వాసన | wine-like, pungent[2] | ||
సాంద్రత | 0.78945 g/cm3 (at 20 °C)[3] | ||
ద్రవీభవన స్థానం | −114.14 ± 0.03[3] °C (−173.45 ± 0.05 °F; 159.01 ± 0.03 K) | ||
బాష్పీభవన స్థానం | 78.23 ± 0.09[3] °C (172.81 ± 0.16 °F; 351.38 ± 0.09 K) | ||
నీటిలో ద్రావణీయత |
Miscible | ||
log P | −0.18 | ||
బాష్ప పీడనం | 5.95 kPa (at 20 °C) | ||
ఆమ్లత్వం (pKa) | 15.9 (H2O), 29.8 (DMSO)[4][5] | ||
అయస్కాంత ససెప్టిబిలిటి | −33.60·10−6 cm3/mol | ||
వక్రీభవన గుణకం (nD) | 1.3611[3] | ||
స్నిగ్ధత | 1.2 mPa·s (at 20 °C), 1.074 mPa·s (at 25 °C)[6] | ||
ద్విధృవ చలనం |
1.69 D[7] | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | [8] | ||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H225, H319, <abbr class="abbr" title="Error in hazard statements">H360D | ||
GHS precautionary statements | P210, P233, P240, P241, P242, P305+351+338 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose) |
| ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible) |
TWA 1000 ppm (1900 mg/m3)[10] | ||
REL (Recommended) |
TWA 1000 ppm (1900 mg/m3)[10] | ||
IDLH (Immediate danger) |
3300 ppm [11] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
సంబంధిత సమ్మేళనాలు |
| ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
N verify (what is YN ?) | |||
Infobox references | |||
ఇథనాల్‌ను సహజంగా ఈస్ట్‌ల ద్వారా చక్కెరలను పులియబెట్టి తయారు చేస్తారు. లేదా ఇథిలీన్ హైడ్రేషన్ వంటి పెట్రోకెమికల్ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. ఇది క్రిమినాశక, క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. రసాయన ద్రావకం గాను, కర్బన సమ్మేళనాల సంశ్లేషణలోనూ దీన్ని ఉపయోగిస్తారు. ఇథనాల్ ఒక ఇంధన వనరు. ఇథనాల్‌ను డీహైడ్రేట్ చేసి ఇథిలీన్‌ను తయారు చేయవచ్చు. ఇది ఒక ముఖ్యమైన రసాయన ఫీడ్‌స్టాక్.