![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cc/R._Ashoka.jpg/640px-R._Ashoka.jpg&w=640&q=50)
ఆర్. అశోక
From Wikipedia, the free encyclopedia
ఆర్. అశోక కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పద్మనాభనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కర్ణాటక రాష్ట్ర 6వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి, 04 ఆగస్టు నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
ఆర్. అశోక | |||
![]() R. Ashoka in 2020 | |||
రెవెన్యూ శాఖ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 20 ఆగష్టు 2019 - 13 మే 2023 | |||
ముందు | ఆర్.వి. దేశ్పాండే | ||
---|---|---|---|
మున్సిపల్ శాఖ | |||
పదవీ కాలం 27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020 | |||
ముందు | ఆర్. శంకర్ | ||
తరువాత | నారాయణ గౌడ | ||
పదవీ కాలం 12 జులై 2012 – 13 మే 2013 | |||
ముందు | బి.ఎస్.యడ్యూరప్ప | ||
తరువాత | జీ. పరమేశ్వర | ||
హోమ్ శాఖ | |||
పదవీ కాలం 23 సెప్టెంబర్ 2010 – 13 మే 2013 | |||
ముందు | వి. ఎస్. ఆచార్య | ||
తరువాత | కే.జె. జార్జ్ | ||
రవాణా శాఖ | |||
పదవీ కాలం 30 మే 2008 – 13 మే 2013 | |||
ముందు | ఎన్. చలువరాయ స్వామి | ||
తరువాత | రామలింగారెడ్డి | ||
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ | |||
పదవీ కాలం 18 ఫిబ్రవరి 2006 – 8 అక్టోబర్ 2007 | |||
ముందు | ఎన్. చలువరాయ స్వామి | ||
తరువాత | బి.శ్రీరాములు | ||
శాసనసభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2008 | |||
ముందు | నూతనంగా ఏర్పడ్డా నియోజకవర్గం | ||
నియోజకవర్గం | పద్మనాభ నగర్ | ||
పదవీ కాలం 1998 – 2008 | |||
ముందు | ఎం. శ్రీనివాస్ | ||
తరువాత | నియోజకవర్గాల పునరువుభజనలో నియోజకవర్గం పోయింది | ||
నియోజకవర్గం | ఉత్తరహళ్లి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1957-07-01) 1957 జూలై 1 (వయసు 67)[1] | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ప్రమీలారాణి (m. 1987) | ||
నివాసం | బెంగుళూరు |
మూసివేయి