ఆర్గోఫిల్లేసి
పుష్పించే కుటుంబానికి చెందిన మొక్క / From Wikipedia, the free encyclopedia
ఆర్గోఫిల్లేసి (Argophyllaceae) ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన ఒక కుటుంబం. దీనిలో కొన్ని పొదలు, చిన్న చెట్లు ఉన్నాయి.[1] ఈ కుటుంబంలో రెండు ప్రజాతులు ఉన్నాయి. అవి ఆర్గోఫిల్లమ్ (Argophyllum), కొరోకియా (Corokia).[1] ఇవి తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దీవులకు చెందినవి.[1]
త్వరిత వాస్తవాలు ఆర్గోఫిల్లేసి, Scientific classification ...
ఆర్గోఫిల్లేసి | |
---|---|
Corokia virgata | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Order: | |
Family: | ఆర్గోఫిల్లేసి |
ప్రజాతి | |
|
మూసివేయి