ఆయుధ పరిశోధన అభివృద్ధి సంస్థ
From Wikipedia, the free encyclopedia
ఆయుధ పరిశోధన అభివృద్ధి సంస్థ (ARDE) భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన ప్రయోగశాల. పూణెలో స్థాపించిన ఈ సంస్థ సాంప్రదాయిక ఆయుధ సామాగ్రిని అభివృద్ధి చేస్తుంది.
త్వరిత వాస్తవాలు స్థాపన, డైరెక్టరు ...
స్థాపన | 1958 |
---|---|
డైరెక్టరు | Dr KM Rajan |
చిరునామా | Armament PO, Pashan, Pune-411 021 |
స్థలం | పుణె, మహారాష్ట్ర |
యాజమాన్య సంస్థ | DRDO |
వెబ్సైటు | ARDE Home Page |
మూసివేయి