![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3b/Amul_factory.jpg/640px-Amul_factory.jpg&w=640&q=50)
ఆనంద్ (గుజరాత్)
గుజరాత్లో ఒక నగరం / From Wikipedia, the free encyclopedia
ఆనంద్ (నగరం) భారతదేశం, గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా పరిపాలనా కేంద్రం.[1] ఇది ఆనంద్ పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది.
త్వరిత వాస్తవాలు Anand district, Country ...
Anand district | |
---|---|
district | |
![]() Entrance of the AMUL Dairy | |
![]() District of central Gujarat | |
Country | ![]() |
రాష్ట్రం | Gujarat |
విస్తీర్ణం | |
• Total | 4,690 కి.మీ2 (1,810 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 20,90,276 |
• జనసాంద్రత | 450/కి.మీ2 (1,200/చ. మై.) |
భాషలు | |
• అధికార | Gujarati, హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
మూసివేయి
జిల్లా వైశాల్యం 4690 చ.కి.మీ.1997లో ఖెడా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఆనంద్ జిల్లా ఏర్పాటు చేయబడింది. ఆనంద్ (గుజరాత్) పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఖెడా జిల్లా తూర్పు సరిహద్దులో వడోదర జిల్లా, పశ్చిమ సరిహద్దులో అహమ్మదాబాదు జిల్లా దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఖంభాత్ ఉంది. జిల్లాలో కంభాత్, తారాపూర్ (గుజరాత్), పెత్లాబ్, సొజిత్ర మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి.