![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7d/Shri_Aaditya_Thackeray_-_2020_%2528cropped%2529.jpg/640px-Shri_Aaditya_Thackeray_-_2020_%2528cropped%2529.jpg&w=640&q=50)
ఆదిత్య ఠాక్రే
From Wikipedia, the free encyclopedia
ఆదిత్య ఉద్ధవ్ థాకరే (జననం 1990 జూన్ 13) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1][2] ఆదిత్య ఠాక్రే ఉద్ధవ్ థాకరే కుమారుడు, శివసేన నాయకుడు బాలాసాహెబ్ థాకరే మనవడు .
త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
ఆదిత్య ఉద్ధవ్ థాకరే | |||
![]() | |||
పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రి | |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముంబై సబర్బన్ జిల్లా ఇంచార్జి మంత్రి | |||
పదవీ కాలం 09 జనవరి 2020 – ప్రస్తుతం | |||
ముందు | వినోద్ తావదే | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 నవంబర్ 2019 | |||
ముందు | సునీల్ షిండే | ||
నియోజకవర్గం | వర్లి | ||
యువసేన అధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2010 | |||
ముంబై జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 | |||
ముందు | ప్రఫుల్ పటేల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1990-06-13) 1990 జూన్ 13 (వయసు 34) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
నివాసం | మాతోశ్రీ, బంద్రా ఈస్ట్, సౌత్ వెస్ట్ ముంబై |
మూసివేయి