ఆదర్శ్ నగర్ (విశాఖపట్నం)
విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం. / From Wikipedia, the free encyclopedia
ఆదర్శ్ నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం. ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది. ఈ ప్రాంతం మీదుగా 16వ జాతీయ రహదారి వెళుతుంది. ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల,[1] 16వ జాతీయ రహదారి తోపాటు మధురవాడ జోన్ లో ఈ ఆదర్శ్ నగర్ ప్రాంతం ఉంది. ఇది నగరంలోని అన్ని ప్రాంతాలతో కలుపబడి ఉంది.
త్వరిత వాస్తవాలు ఆదర్శ్ నగర్, దేశం ...
ఆదర్శ్ నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.762925°N 83.332361°E / 17.762925; 83.332361 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530040 |
Vehicle registration | ఏపి-31 |
మూసివేయి