ఆకాంక్ష పూరి
From Wikipedia, the free encyclopedia
ఆకాంక్ష పూరి భారతీయ నటి, మోడల్. ఆమె కొన్ని టెలివిజన్ షోలతో పాటు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో పనిచేస్తుంది. ఆమె విఘ్నహర్త గణేష్‌లో పార్వతీ దేవి పాత్రకు ప్రసిద్ధి చెందింది.[1] రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ ఓటిటి హిందీ - సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా ఉంది.[2][3]
త్వరిత వాస్తవాలు ఆకాంక్ష పూరి, వృత్తి ...
మూసివేయి
సినిమాలు, టీవీ షోలతోనే కాకుండా ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది. ఇన్స్పెక్టర్ అవినాష్ వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటించింది. ఇది 2023 హిందీ భాష యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, దీనికి నీరజ్ పాఠక్ కథ అందించి దర్శకత్వం వహించింది. ఇందులో రణదీప్ హుడా, ఊర్వశి రౌటేలా తదితరులు నటించారు.[4]