![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8d/Andhra_Pradesh_Secretariat.jpg/640px-Andhra_Pradesh_Secretariat.jpg&w=640&q=50)
ఆంధ్రప్రదేశ్ సచివాలయం
From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పిమ్మట అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. భారత ప్రధానినరేంద్రమోడి ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబరు 22న విజయదశమి నాడు శిలాన్యాసం (శంకుస్థాపన) గావించారు. కాగా జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంకుస్థాపన గావించారు. 2015 జూన్ నాటికి పరిపాలన అక్కడి నుంచి సాగించాలని భావించినా అది అక్టోబరు నాటికి సాకారమయింది. అనతి కాలంలో అన్ని హంగులతో సదుపాయాలతో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించిన ఘనత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి లభించింది. [2][3]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/2/27/Secretariat10.jpg/640px-Secretariat10.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/9d/Secretariat11.jpg/640px-Secretariat11.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/5/5c/Secretariat8.jpg/640px-Secretariat8.jpg)
త్వరిత వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం, సాధారణ సమాచారం ...
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం | |
---|---|
![]() నిర్మాణ పనులు నవంబరు 2016 నాటికి | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | వెలగపూడి, అమరావతి |
దేశం | భారతదేశం |
నిర్మాణ ప్రారంభం | 2016 ఫిబ్రవరి 12 [1] |
ప్రారంభం | 2016 జూన్ 29 [2] |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f8/Secretariat14.jpg/640px-Secretariat14.jpg)