ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుFrom Wikipedia, the free encyclopedia ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 25 నదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార ముఖ్య నదులు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల రేఖా పటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 25 నదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార ముఖ్య నదులు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల రేఖా పటం