From Wikipedia, the free encyclopedia
ఆండ్రియా జర్మియా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు తెలుగు మలయాళం సినిమాల్లో నటించింది.[2]
ఆండ్రియా జర్మియా | |
---|---|
జననం | ఆండ్రియా మరియా జర్మియా 21 డిసెంబర్ 1985 అరక్కోణం [1] |
వృత్తి | నటి, గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2007– ప్రస్తుతం |
ఆండ్రియా జెరెమియా చెన్నై లోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె నుంగంబాక్కంలోని మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. ఆండ్రియా తన పదేళ్ల నుంచి యంగ్ ఇసాదర్సు అనే బృందంలో పాటలు పాడుతోంది. కాలేజీలో స్టేజ్ డ్రామాలో కూడా నటించింది. ఆమె జీవన కళ, కళాకారుల కోసం ఒక సంస్థ అయిన ది షో మస్ట్ గో ఆన్ (TSMGO ప్రొడక్షన్స్)ని ప్రారంభించి నడుపుతోంది. తర్వాత సినిమాల్లో పాటలు పాడడం కెరీర్‌గా మారింది.
సంవత్సరం | సినిమా | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు | Ref. |
---|---|---|---|---|---|
2005 | కందా నాల్ ముదల్ | తమిళ్ | అతిధి పాత్ర | [3] | |
2007 | పచ్చైక్కిలి ముత్తుచారం | కళ్యాణి వెంకటేష్ | తమిళ్ | ||
2010 | ఆయిరత్తిల్ ఒరువన్ \ యుగానికి ఒక్కడు | లావణ్య చంద్రమౌళి | తమిళ్ \తెలుగు | ||
2011 | మంగాత్తా | సబితా ప్రిథ్వీరాజ్ | తమిళ్ | ||
2012 | ఓరు కాల్ ఓరు కన్నడి | మురుగన్ ప్రేయసిగా | తమిళ్ | అతిధి పాత్ర | |
సాగుని | ఆండ్రియా | తమిళ్ | అతిధి పాత్ర | ||
2013 | అన్నయుమ్ రసూలుమ్ | అన్న | మలయాళం | మలయాళంలో తొలి సినిమా | |
విశ్వరూపం | అష్మిత సుబ్రమణియం | తమిళ్ | ద్విభాషా చిత్రం | ||
విశ్వరూప్ | హిందీ | ||||
తడాఖా | నందు | తెలుగు | తెలుగులో తొలి సినిమా | ||
ఎండ్రెండ్రుమ్ పున్నగై | సోనియా | తమిళ్ | |||
2014 | ఇంగ ఎన్న సోల్లుతూ | రఘు ప్రేయసిగా | తమిళ్ | అతిధి పాత్రలో | |
లండన్ బ్రిడ్జి | పవిత్ర | మలయాళం | |||
అరణ్మనై | మాధవి | తమిళ్ | |||
పూజై | పాటలో | తమిళ్ | అతిధి పాత్ర | ||
2015 | అంబాలా | కుమారన్ డ్రామా ఆర్టిస్ట్ | తమిళ్ | అతిధి పాత్ర | |
వలియవన్ | శుభిక్ష | తమిళ్ | [4] | ||
ఉత్తమ విలన్ | అర్పణ | తమిళ్ | |||
లోహం | జయంతి | మలయాళం | |||
2016 | ఇదు నమ్మ ఆలు | ప్రియా | తమిళ్ | ||
తొప్పిల్ జొప్పన్ | అన్నీ | మలయాళం | |||
2017 | తరమణి | జాన్సన్ | తమిళ్ | [5] | |
తుప్పరివాలం | ప్రీత | తమిళ్ | |||
ది హౌస్ నెక్స్ట్ డోర్ | లక్ష్మి | హిందీ | ద్విభాషా సినిమా | [6] | |
అవళ్ | తమిళ్ | ||||
2018 | విశ్వరూపం II | అష్మిత సుబ్రమణియం | తమిళ్ | ద్విభాషా సినిమా | |
విశ్వరూప్ 2 | హిందీ | ||||
వడ చెన్నై | చంద్ర | తమిళ్ | [7] | ||
2020 | పుత్తం పుదు కాలాయి | సాధన | తమిళ్ | అమెజాన్ ప్రైమ్ | |
2021 | మాస్టర్ | వానతి | తమిళ్ | ||
అరణ్మణై 3 \ అంతఃపురం తెలుగు | ఈశ్వరి "రాణి" | తమిళ్ | [8] | ||
2022 | మాళిగై | తమిళ్ | [9] | ||
పిశాసు-2 | తమిళ్ | పోస్ట్ -ప్రొడక్షన్ | [10] | ||
కా | తమిళ్ | షూటింగ్ జరుగుతుంది | [11] | ||
నో ఎంట్రీ | తమిళ్ | పోస్ట్ -ప్రొడక్షన్ | [12] | ||
బాబీ ఆంటోనీ | తమిళ్ | షూటింగ్ జరుగుతుంది | [13] | ||
వట్టం | తమిళ్ | [14] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.