ఆండీస్ పర్వతాలు (ఆంగ్లం :The Andes ) ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి .[1] ఇవి ఒక గొలుసుక్రమంగా దక్షిణ అమెరికాలోని పశ్చిమతీరం వెంబడి ఏర్పడ్డ పర్వత శ్రేణులు. ఈ శ్రేణుల పొడవు 7,000 కి.మీ. (4,400 మైళ్ళు) కన్నా ఎక్కువ. వీటి వెడల్పు 18° నుండి 20°దక్షిణ రేఖాంశాల మధ్య వ్యాపించి యున్నది. వీటి సగటు ఎత్తు దాదాపు 4,000 మీ. (13,000 అడుగులు).
త్వరిత వాస్తవాలు Cities, Highest point ...
మూసివేయి
ఆండీస్ పర్వతాలు
ఆండీస్ పర్వత శ్రేణులు, ప్రధానంగ రెండు మహాశ్రేణులైన కార్డిల్లెరా ఓరియంటల్ , కార్డిల్లెరా ఓక్సిడెంటల్ ల సమాహారం. ఈ శ్రేణులను లోతైన సంకోచత్వము చే విడదీస్తున్నది. ఇందు అంతగా ప్రాముఖ్యంలేని శ్రేణులూ వున్నవి, ఇందులో ముఖ్యమైనది చిలీలో గల కార్డిల్లేరా డే లా కోస్టా ఒకటి. ఇతర పర్వత గొలుసులు ఆండీస్ పర్వత ప్రధాన స్రవంతిలో కలుస్తున్నాయి. ఆండీస్ పర్వతాలు ఏడు దేశాలలో వ్యాపించియున్నాయి, ఆ దేశాలు : అర్జెంటీనా , బొలీవియా , చిలీ , కొలంబియా , ఈక్వెడార్ , పెరూ , వెనెజులా , వీటిలో కొన్ని దేశాలకు ఆండియన్ దేశాలు అని కూడా వ్యవహరిస్తారు.
ఆండీస్, బాహ్యఆసియాలో , అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు. ఎత్తైన శిఖరం అకాంకాగువా , దీని ఎత్తు సముద్రమట్టానికి 6,962 మీ. (22,841 అడుగులు)
దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రపంచంలోనే అతి పొడవైన పర్వతశ్రేణులు. అయితే ఈ పర్వతాలకు ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనక భిన్న వాదనలు ఉన్నాయి. స్థానిక క్యుచువా భాషలో ఆంటీ అంటే తూర్పు అని అర్థం. 'ఇంకా' తెగ ప్రజల రాజ్యానికి ఈ పర్వతాలు తూర్పుభాగాన ఉన్నందునే అలా పిలిచేవారని అంటారు. ఇక స్పానిష్ భాషలో ఆండీ అంటే 'కొండలపై చేసే సాగు' అని అర్థం. డానిష్ భాషలో ఆండీ అంటే ఊపిరి అని అర్థం.
ఈ జాబితాలో ప్రధాన శిఖరాలు ప్రస్తావింపబడినవి.
అర్జెంటీనా
ఇవీ చూడండి అర్జెంటీనాలోని పర్వతాల జాబితా
అకోంకాగువా , 6,962 మీ. (22,841 అ.)
సెర్రో బొనెటె , 6,759 మీ. (22,175 అ.) (6,872 మీ. కాదు)
గలాన్ , 5,912 మీ. (19,396 అ.) (6,600 మీ. కాదు)
మెర్సెడారియో , 6,720 మీ. (22,047 అ.)
పిస్సిస్ , 6,795 మీ. (22,293 అ.) (6,882 మీ. కాదు)
అర్జెంటీనా , చిలీ మధ్య సరిహద్దు
సెర్రో బాయో సమూహం , 5,401 మీ. (17,720 అ.)
సెర్రో చల్టేన్ , 3,375 మీ. (11,073 అ.) లేదా 3,405 మీ, పటగోనియా , ఇంకనూ సెర్రో ఫిట్జ్ రాయ్ అని పేరు.
సెర్రో ఎస్కోరియల్ , 5,447 మీ. (17,871 అ.)
కొండోన్ డెల్ అజుఫ్రే , 5,463 మీ. (17,923 అ.)
ఫాల్సో అజుఫ్రే , 5,890 మీ. (19,324 అ.)
ఇంకాహువాసి , 6,620 మీ. (21,719 అ.)
లాస్టారియా , 5,697 మీ. (18,691 అ.)
లుల్లైల్లాకో , 6,739 మీ. (22,110 అ.)
మైపో , 5,264 మీ. (17,270 అ.)
మార్మోలెజో , 6,110 మీ. (20,046 అ.)
ఒజోస్ డెల్ సలాడో , 6,893 మీ. (22,615 అ.)
ఓల్కా , 5,407 మీ. (17,740 అ.)
సియెర్రా నెవాడా డే లాగూనాస్ బ్రవాస్ , 6,127 మీ. (20,102 అ.)
సొకోంపా , 6,051 మీ. (19,852 అ.)
నెవాడో ట్రెస్ క్రుసెస్ , 6,749 మీ. (సౌత్ సమ్మిట్) (III ప్రాంతం)
ట్రొనాడోర్ , 3,491 మీ. (11,453 అ.)
టుపుంగటో , 6,570 మీ. (21,555 అ.)
నసిమియెంటో , 6,492 మీ. (21,299 అ.)
బొలీవియా
అంకోహుమా , 6,427 మీ. (21,086 అ.)
కబారే , 5,860 మీ. (19,226 అ.)
చకల్టాయా , 5,421 మీ. (17,785 అ.)
హుయానా పొటోసి , 6,088 మీ. (19,974 అ.)
ఇల్లాంపు , 6,368 మీ. (20,892 అ.)
ఇల్లిమాని , 6,438 మీ. (21,122 అ.)
మకిజో డే లరంకాగువా , 5,520 మీ. (18,110 అ.)
మకిజో డే పకూని , 5,400 మీ. (17,720 అ.)
నెవాడో అనల్లజ్సి , 5,750 మీ. (18,865 అ.)
నెవాడో సజామా , 6,542 మీ. (21,463 అ.)
పటిల్లా పాటా , 5,300 మీ. (17,390 అ.)
టాటా సబాయా , 5,430 మీ. (17,815 అ.)
బొలీవియా , చిలీ మధ్య సరిహద్దు
అకుటాంగో , 6,052 మీ. (19,856 అ.)
సెర్రో మిచించా , 5,305 మీ. (17,405 అ.)
ఇర్రుపుటుంకు , 5,163 మీ. (16,939 అ.)
లికాంకబూర్ , 5,920 మీ. (19,423 అ.)
ఓల్కా , 5,407 మీ. (17,740 అ.)
పరీనాకోట (అగ్నిపర్వతం , 6,348 మీ. (20,827 అ.)
పరూమా , 5,420 మీ. (17,782 అ.)
పొమేరాపె , 6,282 మీ. (20,610 అ.)
చిలీ
ఇవీ చూడండి చిలీ లోని పర్వతాల జాబితా
మోంటే సాన్ వాలెంటిన్ , 4,058 మీ. (13,314 అ.) (పటగోనియా)
సెర్రో పైన్ గ్రాండే , c.2,750 మీ. (9,022 అ.) (Patagonia) (3,050 మీ. కాదు.)
సెర్రో మకా , c.2,300 మీ. (7,546 అ.) (పటగోనియా) ( 3,050 మీ. కాదు)
మోంటే డార్విన్ , c.2,500 మీ. (8,202 అ.) (పటగోనియా)
వోల్కాన్ హుడ్సన్ , c.1,900 మీ. (6,234 అ.) (పటగోనియా)
సెర్రో కాస్టిల్లో డైనెవార్ , c.1,100 మీ. (3,609 అ.) (పటగోనియా)
మౌంట్ టార్న్ , c.825 మీ. (2,707 అ.) (పటగోనియా)
గలేరాస్ , 4,276 మీ. (14,029 అ.)
నెవాడో డెల్ హుయీలా , 5,365 మీ. (17,602 అ.)
నెవాడో డెల్ రుయిజ్ , 5,321 మీ. (17,457 అ.)
రిటాకుబా బ్లాంకో , 5,410 మీ. (17,749 అ.)
నెవాడో డెల్ క్విండీయో , 5,215 మీ. (17,110 అ.)
ఈక్వెడార్
ఆంటిసానా , 5,753 మీ. (18,875 అ.)
సయాంబె , 5,790 మీ. (18,996 అ.)
చింబోరాజో (అగ్నిపర్వతం) , 6,268 మీ. (20,564 అ.)
కొరాజోన్ , 4,790 మీ. (15,715 అ.)
కొటోపాక్స్ , 5,897 మీ. (19,347 అ.)
ఎల్ అల్టార్ , 5,320 మీ. (17,454 అ.)
ఇల్లినిజా , 5,248 మీ. (17,218 అ.)
పిచించా , 4,784 మీ. (15,696 అ.)
క్విలోటోవా , 3,914 మీ. (12,841 అ.)
రెవెన్టడార్ , 3,562 మీ. (11,686 అ.)
సంగే , 5,230 మీ. (17,159 అ.)
టుంగురాహువా , 5,023 మీ. (16,480 అ.)
పెరూ
అల్పమాయో , 5,947 మీ. (19,511 అ.)
అర్టెసోన్రాజు , 6,025 మీ. (19,767 అ.)
కార్నిసెరో , 5,960 మీ. (19,554 అ.)
ఎల్ మిస్టి , 5,822 మీ. (19,101 అ.)
ఎల్ టోరో , 5,830 మీ. (19,127 అ.)
హువాస్కెరాన్ , 6,768 మీ. (22,205 అ.)
జిరిషాంకా , 6,094 మీ. (19,993 అ.)
పుమాసిలో , 5,991 మీ. (19,656 అ.)
రసాక్ , 6,040 మీ. (19,816 అ.)
రోండోయ్ , 5,870 మీ. (19,259 అ.)
సరాపో , 6,127 మీ. (20,102 అ.)
సెరియా నోర్టె , 5,860 మీ. (19,226 అ.)
సియూలా గ్రాండే , 6,344 మీ. (20,814 అ.)
యెరుపాజా , 6,635 మీ. (21,768 అ.)
యెరుపాజా చికో , 6,089 మీ. (19,977 అ.)
వెనుజులా
బొలీవార్ , 4,981 మీ. (16,342 అ.)
పికో హంబోల్ట్డ్ , 4,940 మీ. (16,207 అ.)
పికో బోప్లాండ్ , 4,880 మీ. (16,010 అ.)
పికో లా కోంచా , 4,870 మీ. (15,978 అ.)
పికో పియెడ్రాస్ బ్లాంకాస్ , 4,740 మీ. (15,551 అ.)
Explanation: The world's longest mountain range of any type is the undersea Ocean ridge , with a total length of 80,000 కి.మీ. (49,700 మై.) .
John Biggar, The Andes: A Guide For Climbers, 3rd. edition, 2005, ISBN 0-9536087-2-7
Tui de Roy, The Andes: As the Condor Flies. 2005, ISBN 1-55407-070-8
Fjeldså, J., & N. Krabbe (1990). The Birds of the High Andes. Zoological Museum, University of Copenhagen, Copenhagen. ISBN 87-88757-16-1
Fjeldså, J. & M. Kessler. 1996. Conserving the biological diversity of Polylepis woodlands of the highlands on Peru and Bolivia, a contribution to sustainable natural resource management in the Andes. NORDECO, Copenhagen.