![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/41/Angkor_Wat.jpg/640px-Angkor_Wat.jpg&w=640&q=50)
ఆంగ్కార్ వాట్
హిందు/బుద్ధిస్ట్ టెంపుల్ లోని కంబోడియా / From Wikipedia, the free encyclopedia
ఆంగ్కార్ వాట్ (ఇంగ్లీషు: Angkor Wat లేదా Angkor Vat; ఖ్మేర్ భాష: អង្គរវត្ត; దేవాలయాల నగరం / రాజధాని), ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం 'కంపూచియా') లోని ఆంగ్కార్ వద్ద ఒక దేవాలయం. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II దీనిని నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం.
త్వరిత వాస్తవాలు ఆంగ్కోర్ వాట్ អង្គរវត្ត, భౌగోళికాంశాలు : ...
ఆంగ్కోర్ వాట్ អង្គរវត្ត | |
---|---|
![]() | |
భౌగోళికాంశాలు : | 13°24′45″N 103°52′0″E |
పేరు | |
ఇతర పేర్లు: | నోకోర్ వాట్ (Khmer: នគរវត្ត) |
ప్రధాన పేరు : | ప్రసాట్ అంగ్ కోర్ వాట్ |
ప్రదేశం | |
దేశం: | కంబోడియా |
ప్రదేశం: | అంగ్ కోర్, సియాం రీప్ ప్రాంతం, కంబోడియా |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ఖ్మేర్ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 12వ శతాబ్దం |
సృష్టికర్త: | ప్రారంభం సూర్యవర్మన్ II , పూర్తి జయవర్మన్ VII |
మూసివేయి
త్వరిత వాస్తవాలు అంగ్ కోర్, రకం ...
అంగ్ కోర్ | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | సాంస్కృతిక |
ఎంపిక ప్రమాణం | I, II, III, IV |
మూలం | 668 |
యునెస్కో ప్రాంతం | ఆసియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1992 (16వ సమావేశం) |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/72/Angkor_wat_temple.jpg/320px-Angkor_wat_temple.jpg)