అహ్మదాబాదు పశ్చిమ లోక్సభ నియోజకవర్గం
గుజరాత్ రాష్ట్రంలోని లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. / From Wikipedia, the free encyclopedia
అహ్మదాబాదు (పశ్చిమ) లోక్సభ నియోజకవర్గం (గుజరాతి: અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది. ఇది షెడ్యూల్ కులాలకు కేటాయించారు.[1] 2009లో తొలిసారిగా ఈ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు.
త్వరిత వాస్తవాలు స్థాపన లేదా సృజన తేదీ, దేశం ...
అహ్మదాబాదు (పశ్చిమ) లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 2008 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°1′48″N 72°30′36″E |
మూసివేయి