అశ్విని కుమార్ చౌబే
From Wikipedia, the free encyclopedia
అశ్విని కుమార్ చౌబే బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
అశ్విని కుమార్ చౌబే | |||
కేంద్ర సహాయ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 3 సెప్టెంబర్ 2017 | |||
లోక్సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | జగడనంద్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బక్సర్ | ||
బీహార్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ & ఆరోగ్య శాఖ మంత్రి | |||
పదవీ కాలం 26 నవంబర్ 2010 – 16 జూన్ 2013 | |||
ముందు | నంద్ కిశోరె యాదవ్ | ||
బీహార్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 13 ఏప్రిల్ 2008 – 26 నవంబర్ 2010 | |||
ముందు | ప్రేమ్ కుమార్ | ||
తరువాత | చంద్ర మోహన్ రాయ్ | ||
బీహార్ రాష్ట్ర గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి | |||
పదవీ కాలం 24 నవంబర్ 2005 – 13 ఏప్రిల్ 2008 | |||
తరువాత | భోళా సింగ్ | ||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 1995 – 2014 | |||
ముందు | విజాయ్ కుమార్ మిత్ర | ||
తరువాత | అజిత్ శర్మ | ||
నియోజకవర్గం | భగల్ పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1953-01-02) 1953 జనవరి 2 (వయసు 71) భగల్ పూర్, బీహార్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నీతా చౌబే | ||
సంతానం | అర్జిత్ శశ్వత్ చౌబే & ఆవిరల్ శశ్వత్ చౌబే | ||
నివాసం | భాగల్పూర్ (బీహార్ ) | ||
పూర్వ విద్యార్థి | పాట్నా యూనివర్సిటీ | ||
వృత్తి | సామజిక కార్యహాకర్త & రాజకీయ నాయకుడు | ||
మూలం | దారియాపూర్, భగల్ పూర్ |
మూసివేయి