![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f3/Al-Baqara.svg/langte-640px-Al-Baqara.svg.png&w=640&q=50)
అల్-బఖరా
From Wikipedia, the free encyclopedia
అల్-బఖరా (Arabic: سورة البقرة, సురాతు-ల్-బఖరాహ్, "గోవు") ఖురాన్ లోని రెండవ, అతిపెద్ద సూరా. ఈ సూరా (ఆయతు 281 తప్ప) ప్రవక్త చివరి హజ్ యాత్ర సమయంలో మదీనాలో వెలువరించ బడినది.[1] ఈ సూరాలో 286 ఆయత్ లు ఉన్నాయి. ఖురాన్ లోని అతిపెద్ద ఆయత్ ఈ సూరాలో కలదు (సూరా సం. 2.282).[2] ఈ సూరా పేరును 66-72 ఆయత్ లలో గల ఇస్రాయిలీలు ఆవు దూడను బలి చేసే ఉపోద్ఘాతం నుంచి తీసుకోనబడినది.[1]
త్వరిత వాస్తవాలు البقرةఅల్-బఖరా గోవు, వర్గీకరణ ...
البقرة అల్-బఖరా గోవు | |
---|---|
----
| |
వర్గీకరణ | మదని |
స్థానం | జుజ్ 1–3 |
నిర్మాణం | 40 రుకూలు,286 ఆయత్ లు |
ప్రారంభ ముఖత్తాత్ | అలీఫ్ లామ్ మీమ్ |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f3/Al-Baqara.svg/320px-Al-Baqara.svg.png)
రంజాన్ మాసమునందు ఉపవాసం ఈ సూరాలోనే పేర్కొనబడినది.[3]