![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3d/Temple_Cluster_at_Jageshwar.jpg/640px-Temple_Cluster_at_Jageshwar.jpg&w=640&q=50)
అల్మోరా జిల్లా
ఉత్తరాఖండ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
అల్మోరా జిల్లా, భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లా, ఈ జిల్లా ముఖ్యపట్టణం అల్మోరా.
త్వరిత వాస్తవాలు Almora district, Country ...
Almora district | |||||||
---|---|---|---|---|---|---|---|
District of Uttarakhand | |||||||
Clockwise from top-left: Jageshwar, Almora town, Binsar Wildlife Sanctuary, Nanda Devi from Ranikhet, Surya temple Katarmal | |||||||
![]() Location in Uttarakhand | |||||||
Coordinates: 29.59718°N 79.6570°E / 29.59718; 79.6570 | |||||||
Country | ![]() | ||||||
State | Uttarakhand | ||||||
Division | Kumaon | ||||||
ముఖ్యపట్టణం | Almora | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 3,082 కి.మీ2 (1,190 చ. మై) | ||||||
Elevation | 1,646 మీ (5,400 అ.) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 6,22,506 | ||||||
• జనసాంద్రత | 200/కి.మీ2 (500/చ. మై.) | ||||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | ||||||
పిన్ కోడ్ | 263601 | ||||||
Telephone code | 91-5962 | ||||||
Vehicle registration | UK-01 | ||||||
Climate | Alpine (BSh) and Humid subtropical(Bsh) (Köppen) | ||||||
Annual temperature | 28 to -2 °C | ||||||
Summer temperature | 28 - 12 °C | ||||||
Winter temperature | 15 to -2 °C |
మూసివేయి
అల్మోరా 1568 సంవత్సరంలో స్థాపించబడింది.[1] అల్మోరా పట్టణం చారిత్రాత్మక, సాంస్కృతిక కేంద్రం. ఇది కుమాన్ ప్రాంతానికి ముఖ్యమైన కేంద్రం.